Pages

Ads 468x60px

Featured Posts

Monday, September 18, 2023

అగ్నిపర్వతాలు (Volcanoes) - మాదిరి ప్రశ్నలు

 అగ్నిపర్వతాలు (Volcanoes) - మాదిరి ప్రశ్నలు - 1 మార్కు సమాధానాలు

1. భూగర్భం లోతుకు పోయే కొద్ది ఉష్ణోగ్రత, పీడనాలు?

జ. పెరుగుతాయి

2. భూ కేంద్రం వద్ద ఉష్ణోగ్రత సుమారుగా?

జ. 6000 డిగ్రీ సెంటీగ్రేడ్

3. శిలాద్రవ జలాశయాలు ఎలా ఏర్పడుతాయి?

జ. అధిక ఉష్ణోగ్రతలకు భూమిలోపలి శిలలు కరగడం వల్ల

4. భూమి ఉపరితలానికి దిగువగా ఏర్పడిన శిలా ద్రవం?

 జ. మేగ్మా

5. భూమి ఉపరితలాన్ని చేరిన శిలాద్రవం?

జ. లావా

6. భూమి ఉపరితలాన్ని చేరిన లావా (శిలా ద్రవం) ఘనీభవించగా ఏర్పడిన శిలలు?

జ. అగ్నిశిలలు

7. శిలాద్రవం ఏర్పడిన ప్రదేశం నుంచి భూమి ఉపరితలాన్ని చేరే మార్గం వెంట ఘనీభవించే ప్రక్రియ? 

జ.అగ్ని పర్వత క్రియ

8. అగ్ని పర్వతమంటే?

జ.భూ పటలములో ఓ రంధ్రం

9. భూపటలంలో రంధ్రం ద్వారా శిలా శకలాలు లావా, ధూళి, భస్మం, పొగ, నీటి ఆవిరి, కార్బన్ డై ఆక్సైడ్(CO2), హైడ్రోజన్ సల్ఫైడ్, సల్ఫర్ డై ఆక్సైడ్(SO2), అమ్మోనియం క్లోరైడ్ వంటి వాయువులు బయటకు విడుదల అయ్యే ప్రక్రియ?

జ. అగ్నిపర్వత ఉద్భేదనం

10. భూమి ఉపరితలంపై ఒకే రంధ్రం వద్ద జరిగే ఉద్భేదనం?

జ. కేంద్రీయ ఉద్భేదనం

11. కేంద్రీయ ఉద్భేదనం వల్ల ఏర్పడే అగ్ని పర్వతాలు ఏ ఆకారంలో ఉంటాయి?

జ. శంఖు ఆకారం

12. శంఖు ఆకారం అగ్ని పర్వతాల శిఖరాల వద్ద ఏర్పడే గరాటు ఆకారపు గుంటలు?

జ. అగ్ని పర్వత బిలాలు లేదా జ్వాలా బిలాలు

13. అగ్ని పర్వత బిలంలో నీరు చేరితే వాటిని ఏమంటారు?

జ. జ్వాలా బిల సరస్సులు

14. శంఖు ఆకారపు అగ్ని పర్వతాలకు మంచి ఉదాహరణలు?

జ. సిసిలీలోని ఎట్నా ఈక్వెడార్లోని కోటోపాక్సి ఇటలీలోని వెసూవియస్ జపాన్ లోని ఫ్యూజియామా అండమాన్ ద్వీపాల్లోని బారెన్ ద్వీపం

15. భూ పటలంలోని ఓ భ్రంశ రేఖ వెంట ఉన్న అనేక రంధ్రాల నుంచి అతిపెద్ద పరిమాణంలో లావా విడుదలయ్యే ఉద్భేదనం?

జ. భ్రంశోద్భేదనం

16. లావా పీఠబూములు, లావా మైదానాలు దేని వల్ల ఏర్పడుతాయి? 

జ. భ్రంశోద్భేదనం

17. భ్రంశోద్భేదనం వల్ల ఏర్పడిన భూ స్వరూపాలకు ఉదాహరణలు?

జ. స్నేక్ నదిలోయ కొలంబియా పీఠభూమి భారత్ లోని దక్కన్ పీఠభూమి

18. తరచుగా ఉద్భేదనం చెందే అగ్ని పర్వతాలు?

జ. క్రియాశీల అగ్నిపర్వతాలు

19. క్రియాశీల అగ్నిపర్వతాలకు ఉదాహరణ?

జ. ఇటలీలోని వెసూవియస్ ఇండోనేషియాలోని క్రాకటోవా హవాయి ద్వీపాల్లోని మానలోవా అండమాన్ లోని బారెన్ ద్వీపం

20. చారిత్రక యుగంలో ఉద్భేదనం చెంది ఆధునిక కాలంలో ఉద్భేదనం చెందని అగ్ని పర్వతాలు?

జ. నిద్రాణ అగ్ని పర్వతాలు

21. నిద్రాణ అగ్నిపర్వతాలకు ఉదాహరణలు?

జ. జపాన్ లోని ఫ్యూజియామా హవాయిలోని హేల్యకోలా

22. చారిత్రక యుగంలో ఇంతవరకు ఉద్భేదనం చెందని అగ్ని పర్వతాలు?

జ. విలుప్త అగ్ని పర్వతాలు

23. విలుప్త అగ్ని పర్వతాలకు ఉదాహరణలు?

జ. నార్కొండం కిలిమాంజారో

24. నార్కొండం అనే అగ్నిపర్వతం ఎక్కడ ఉంది?

హిందూ మమాసముద్రంలో అండమాన్ ద్వీపాలకు ఈశాన్యంగా

25. కిలిమంజారో అగ్నిపర్వతాలు ఎక్కడ ఉన్నాయి?

జ. టాంజేనియా

26. ప్రారంభంలో విలుస్త అగ్నిపర్వతాలుగా గుర్తింపు పొంది తర్వాత కాలంలో క్రియాశీల అగ్ని పర్వతాలుగా మార్పుచెందిన వాటికి ఉదాహరణలు?

జ. ఇటలీలోని వెసూవియస్ ఇండోనేషియాలోని క్రాకటోవా

27. ప్రపంచంలోని అగ్నిపర్వతాల్లో పసిఫిక్ మహాసముద్రం చుట్టూ ఓ మేఖలలాగా ఏర్పడి ఉన్న పర్వతాల శాతం?

జ. 80%

28. పసిఫిక్ మహాసముద్రం చుట్టూ ఏర్పడిన అగ్నిపర్వత మేఖలను ఏమని పిలుస్తారు?

జ. పసిఫిక్ పరివేష్ఠిత మేఖల లేదా పసిఫిక్ అగ్ని వలయం

29. పసిఫిక్ పరివేష్ఠిత మేఖలలో ప్రసిద్ధి చెందిన అగ్ని పర్వతాలు?

జ. ఫ్యూజియామా కోటోపాక్సీ మోయోన్

30. మోయోన్ అగ్నిపర్వతం ఎక్కడ ఉంది?

జ. ఫిలిప్పీన్స్ ద్వీపాలు

31. పడమర నుంచి తూర్పునకు మధ్యదరా సముద్రం, హిందూ మహాసముద్రాల మీదుగా పసిఫిక్ పరివేష్ఠిత మేఖల వరకూ విస్తరించి ఉన్న అగ్ని పర్వత మేఖల?

జ. ప్రపంచ మధ్య పర్వత మేఖల

32. ప్రపంచ మధ్య పర్వత మేఖలలో ప్రసిద్ధి చెందిన అగ్ని పర్వతాలు? 

జ. ఎట్నా స్ట్రంబోలి

33. స్ట్రంబోలి అగ్ని పర్వతం ఎక్కడ ఉంది?

జ. మధ్యదరా సముద్రంలో సిసిలీకి ఈశాన్యంగా ఉన్న ద్వీపం

34. విలుప్త అగ్నిపర్వతమైన కిలిమంజారో అగ్ని పర్వతం ఏ మేఖలో ఉంది? 

జ. ఆఫ్రికా పగులులోయ మేఖల

35. అగ్ని పర్వతాల ఉద్భేదనం వల్ల ఏర్పడే ప్రధాన నష్టం?

జ. ధన, ప్రాణ నష్టం

36. అగ్ని పర్వతాల ఉద్భేదనం వల్ల లాభాలు?

జ. లోతైన ఖనిజాలు భూమి ఉపరితలానికి దగ్గరగా వస్తాయి. 

సారవంతమైన నేలలు ఏర్పడుతాయి.

అధిక జనసాంద్రతకు నిలయాలు.

ఉదా: జావా, దక్కన్ పీఠభూమి

37. కోటోపాక్సి అగ్ని పర్వతం ఎక్కడ ఉంది?

జ. ఈక్వెడార్

38. రేడియం, యురేనియం, థోరియం, ప్లూటోనియం లాంటి ఖనిజాలు ఎక్కడ ఉన్నప్పుడు అవి విడుదల చేసిన ఉష్ణానికి శిలలు కరుగుతాయి?

జ. భూమిలోపలి పొరల్లో

39. చెడ్డ ఉష్ణ వాహకాలు?

జ. శిలలు

40. భారతదేశంలోని క్రియాశీల అగ్ని పర్వతానికి ఉదాహరణ?

జ. బారెన్ ద్వీపం

Monday, August 8, 2022

పోటీ పరీక్షల ముఖ్యమైన ప్రశ్నలు - మొక్కల్లో ప్రత్యుత్పత్తి

మొక్కల్లో ప్రత్యుత్పత్తి పోటీ పరీక్షల ముఖ్యమైన ప్రశ్నలు  

1. కవచ రహిత అండాలకు ఏ రెండు సరైన ఉదాహరణలు?

ఎ) లొరాంథస్  బి) ఆస్టరేసి  సి) ఒపన్షియా  డి) బెలనోఫోరా    (4)      

1) ఎ, బి   2) బి, సి  3) బి, డి  4) ఎ, డి

2. మొక్కల కాండాల పై ఉబ్బెత్తు భాగాల నుంచి ఏర్పడనివి?

1) ఆకులు  2) వేర్లు  3) శాఖలు  4) పుష్పాలు       (2)

3. ‘కోరకీభవనం’ అనే శాఖీయ ప్రత్యుత్పత్తి విధానం వీటిలో దేనిలో కనిపిస్తుంది?

1) మందార  2) వైరస్  3) గులాబీ  4) ఈస్ట్       (4)

4. కిందివాటిలో ఏ విత్తనాలు నీటిని శోషించి ఉబ్బుతాయి?

1) వరి  2) బఠాణీ  3) గోధుమ  4) జొన్న       (2)

5. కిందివాటిలో సరికాని జతను గుర్తించండి?

1)మల్లె, జాజి - వికసించే సమయం రాత్రి              2) చామంతి, గన్నేరు - రంగుల పుష్పాలు

3) తామర, సూర్యకాంతం - వికసించే సమయం రాత్రి     4) మల్లె, విరజాజి- తెలుపు, సువాసన     (3)

6. ‘ఇకేబానా’ అనే మాట కిందివాటిలో దేనికి సంబంధించింది?

1) పత్రాల అందమైన అమరిక  2) వేరుదుంపల అమరిక 

 3) ఫలాల అందమైన అమరిక  4) పువ్వుల అందమైన అమరిక    (4)

7. జిలేబీలను తయారుచేసేటప్పుడు రుచి కోసం జిలేబీ పిండిలో దేన్ని కలుపుతారు?

1) రైజోపస్  2) రైజోబియం  3) ఈస్ట్  4) లాక్టోబాసిల్లస్        (3)

8. కిందివాటిలో ఏ ఫల పరిశీలనలో అది నిజ ఫలం కాదని తెలుస్తుంది?

1) ఆపిల్  2) జీడిమామిడి  3) టమోట  4) 1, 2        (4)

9. పత్రాల ద్వారా శాఖీయోత్పత్తి జరిపే మొక్కకు ఉదాహరణ?

1) కరివేపాకు  2) బంగాళాదుంప 3) రణపాల 4) మామిడి      (3)

10. ద్వికక్షియుత పరాగకోశంలో ఉండే పుప్పొడి గదుల సంఖ్య

1) రెండు  2) ఆరు  3) నాలుగు  4) ఒకటి మాత్రమే        (3)

11. పరాగకోశంలో ద్వికేంద్రిక స్థితి కలిగిన కణాలు?       

1) టపేటం  2) బాహ్య చర్మం  3) ఎండోథీషియం 4) పైవన్నీ    (1)

12. ఒక వివృత బీజ మొక్కల్లోని క్రోమోజోముల సంఖ్య 32 ఉంటే ఆ మొక్కలోని సూక్ష్మ సిద్ధ బీజ మాతృ కణాలు, పరాగ కోశం, సిద్ధ బీజాల్లో క్రోమోజోముల సంఖ్యలు వరుసగా

1) 16, 16, 32   2) 32, 32, 32  3) 32, 16, 16  4) 32, 32, 16    (4)

13. టెరిస్‌లో సంయోగ బీజ రకం?

1) సమ సంయోగ బీజం  2) విషమ సంయోగం  3) అసమ సంయోగ బీజం  4) ఇవేవీ కావు    (3)

14. కిందివారిలో ఏ శాస్త్రవేత్త పునరుత్పత్తిపై పరిశోధన చేశారు?

1) ప్లేటో  2) థియోప్రాస్టస్  3) జగదీష్ చంద్రబోస్  4) సోక్రటీస్     (2)

15. సూక్ష్మ సిద్ధ బీజ చతుష్కంలోని కణాల స్థితి

1) ఏకస్థితిక  2) ద్వయస్థితిక  3) త్రయస్థితిక  4) బహుస్థితిక    (1)

16. ఒక విద్యార్థి తన పరిసరాల్లోని ఒక ద్విలింగ పుష్పాన్ని పరిశీలించినప్పుడు ఆ పుష్ప పరాగ రేణువులు అదే పుష్ప ఒక నిర్మాణాన్ని చేరడాన్ని గమనించాడు. అయితే అవి చేరిన నిర్మాణం, ఆ రకానికి పేరు?

1) కీలం, పరాగ విసర్గం  2) కీలాగ్రం, పరపరాగ సంపర్కం  

3) అండాశయం, పరాగ సంపర్కం  4) కీలాగ్రం, ఆత్మపరాగ సంపర్కం   (4)

17. కేశ గుచ్ఛం కలిగిన విత్తనాలు ఉన్న కుటుంబం

1) ఫాబేసి  2) సిసాల్పినేసి  3) ఆస్టరేసి  4) లిల్లియేసి     (3)

18. సూక్ష్మ సిద్ధ బీజాల్లో ఎక్సైన్ అనేది

1) వ్యాధి జనకం  2) వ్యాధి కారకం  3) వ్యాధి నిరోధకం  4) ఇవేవీ కావు    (1)

19. విద్యార్థి ఒక పుష్ప పరిశీలనలో రక్షక, ఆకర్షక పత్రావళి మాత్రమే ఉండటాన్ని గమనించాడు. అటువంటి పుష్పం

1) ద్విలింగ పుష్పం  2) అసంపూర్ణ పుష్పం  3) సంపూర్ణ పుష్పం  4) ఏకలింగ పుష్పం     (2)

20. పురుష సంయోగ బీజ ద్వితీయ అభివృద్ధి కిందివాటిలో దేనిపై జరుగుతుంది?

1) అండం  2) కీలం  3) కీలాగ్రం  4) పరాగనాళం      (3)

21. స్పోరోపొలెనిన్‌కు సంబంధించిన పదార్థం?

1. Mg  2. N  3. P2  4. NH3    (2)

22. పుష్పాల వివిధ రంగుల విధికి సరిపోయే అంశం?

ఎ) పుష్పాలను ఎండిపోకుండా చూడటం  బి) పుష్పాల తాజాదనాన్ని పెంచడం 

 సి) ఫలాల రంగుకు తోడ్పడటం  డి) పరాగ సంపర్కం కోసం కీటకాలను ఆకర్షించడం

1) ఎ, బి  2) బి, సి  3) డి మాత్రమే  4) బి మాత్రమే    (3)

23. టపెటమ్ అనేది కిందివాటిలో దేనిలో భాగం?

1) అండకోశం  2) అండం  3) పరాగకోశం  4) ఫలం     (3)

24. ఫలదీకరణం పూర్తి అయిన తర్వాత ఫలం, విత్తనాలు ఏర్పరచే పుష్ప నిర్మాణాలు వరుసగా

1) రక్షక పత్రాలు, ఆకర్షక పత్రాలు  2) కేసరాలు, అండ కోశం 

 3) అండం, అండాశయం  4) అండాశయం, అండాలు   (4)

25. చింతకాయ విత్తనం పగుల కొడితే రెండు భాగాలుగా ఏర్పడేవి?

1) అండాలు  2) స్త్రీ బీజ కణాలు  3) బీజ దళాలు  4) సహ కణాలు  (3)

26. శాఖీయ ప్రత్యుత్పత్తికి సంబంధించి సరైన జత

1) వేర్ల ద్వారా - గులాబీ  2) శాఖల ద్వారా - మందార  

3) ఆకుల ద్వారా - కరివేపాకు  4) కాండం ద్వారా - వేప    (2)

27. తగినంత నీరు, గాలితోపాటు కింద ఇచ్చిన ఏ కారకం సహకరిస్తే విత్తనం మొలకెత్తుతుంది?

1) కాంతి  2) ఖనిజ లవణాలు  3) ఉష్ణోగ్రత  4) పైవన్నీ     (3)

28. విద్యార్థి శాఖీయోత్పత్తి అనే పాఠాన్ని చదువుతూ ఉదాహరణలు తెలుసుకుంటున్నాడు. వేర్ల ద్వారా శాఖీయోత్పత్తికి కచ్చితమైన ఉదాహరణ నేర్చుకొని ఉంటే వీటిలో ఏది చదివి ఉంటాడు?

1) రణపాల మొక్క వేర్ల ద్వారా శాఖీ యోత్పత్తికి ఉదాహరణ  

  2) గులాబీ వేరు ద్వారా శాఖీయోత్పత్తి జరుపుతుంది.

3) ఉల్లి వేర్లు శాఖీయోత్పత్తి జరుపుతాయి               

  4) కరివేపాకు వేర్ల ద్వారా శాఖీయోత్పత్తి జరుపుతుంది     (4)

29. కిందివాటిలో ఏ రెండు కుటుంబాల్లో పరాగ రేణువు నుంచి ఒకటి కంటే ఎక్కువ పరాగ నాళాలు వృద్ధి చెందుతాయి?

ఎ) లెగుమినేసి  బి) కుకుర్బిటేసి  సి) మాల్వేసి  డి) యుఫర్బియేసి

1) ఎ, బి  2) బి, సి  3) సి, డి  4) ఎ, డి     (2)

30. కిందివాటిలో అండకోశానికి సంబంధించనది?

1) ప్రతిపాదక కణం  2) ద్వితీయ కేంద్రకం  3) పరాగ కోశం  4) సహాయ కణం    (3)

31. అలైంగిక ప్రత్యుత్పత్తి ద్వారా మందారం నుంచి పొందే పిలక మొక్కల సంఖ్య?

1) ప్రతి శాఖ నుంచి ఒక్కో పిలక మొక్క   2) పిలక మొక్కలు ఏర్పడవు   3) అనేకం   4) నాలుగు    (2)

32. పుష్పించే మొక్కల్లో ద్వయస్థితిక క్రోమో జోముల సంఖ్య 16 అయితే దాని అంకురచ్ఛదంలోని క్రోమోజోముల సంఖ్య 

1) 10  2) 24   3) 18  4) 16     (2)

33. పుష్పంలోని స్త్రీ సంయోగ బీజంలో కణాలు, కేంద్రకాలు, ఫలదీకరణాల సంఖ్య వరుసగా 

1) 3, 4, 2  2) 2, 3, 2  3) 1, 2, 2  4) 7, 8, 2   (4)

34. అతి సరళ పద్ధతిలో మొక్కలను ప్రవర్థనం చేయాలనుకున్న రైతుకి అవసరం లేనివి

1) ఆకులు  2) వేర్లు  3) పండ్లు  4) కాండాలు    (3)

35. మొక్క సంయుక్త బీజంలో 30 జతల క్రోమోజోములు ఉంటే ఆ మొక్క శరీర కణాలు ఒక్కోదానిలో క్రోమోజోముల మొత్తం? 

1) 15  2) 45  3) 60  4) 30    (4)

36. పరాగనాళం స్త్రీ బీజ కణం దగ్గరకు కదిలేందుకు సహాయపడే కణాలు 

1) అంకురచ్ఛద కణాలు  2) సినర్జిడ్లు  3) ప్రతిపాద కణాలు   4) పురుష బీజ కణాలు    (2)

37. పుష్ప ఫలదీకరణ సమయంలో పూర్తిగా ఏర్పడిన పిండ కోశంలోని ఏడు కణాల అమరిక 

1) స్త్రీ బీజకణం, రెండు సినర్జిడ్లు, మూడు ప్రతిపాదక కణాలు, కేంద్రకం     

2) రెండు స్త్రీ బీజకణాలు, రెండు సినర్జిడ్లు, రెండు ప్రతిపాదక కణాలు, కేంద్రకం

3) ఒక ప్రతిపాదక కణం, రెండు స్త్రీ బీజ కణాలు, మూడు సినర్జిడ్లు, కేంద్రకం

  4) సినర్జిడ్, ప్రతిపాద కణాలు, మూడు స్త్రీ బీజ కణాలు, కేంద్రకం    (1)

38. అంకురచ్చదం గల విత్తనాలకు ఉదాహరణ

1) బఠాణీ, చిక్కుడు  2) వరి, చిక్కుడు  3) చిక్కుడు, ఆముదం  4) వరి, ఆముదం    (4)

39. ఫలదీకరణం తర్వాత విత్తనంగా మారే పుష్ప భాగం

1) అండాశయం  2) అండం  3) ప్రథమమూలం   4) బీజ దళం    (2)

40. మొక్కల్లో స్త్రీ సంయోగ బీజం 

1) స్థూల సిద్ధబీజ మాతృకణం  2) అండం  3) పిండ కోశం  4) సిద్ధ బీజ మాతృకణం    (3)

Sunday, December 15, 2019

Growth of New Ideas - Study Material in 6th Class CBSE

Growth of New Ideas - Study Material in 6th Class CBSE
The four Noble Truths:
  • The world is full of suffering.
  • The main cause of suffering is desire.
  • One must get rid of desire to end suffering.
  • To end desire and hence suffering, one must follow the eight-fold path.
The Eight fold path:
  • Right thought
  • Right  belief
  • Right  speech
  • Right  action
  • Right  means of livelihood
  • Right  effort
  • Right memory
  • Right  meditation
The word "Upanishad" consists of three syllables - "Upa" means near, "ni" means down, and "shad" means to sit. So, "Upanishad" means, 'to sit at the feet of Guru(teacher) to receive the teaching'.

The 11 main Upanishads:
  • Katha  Upanishad
  • Isa Upanishad
  • Kena Upanishad
  • Mundaka Upanishad
  • Svetasvatara Upanishad
  • Prasna Upanishad
  • Mandukya Upanishad
  • Aitareya Upanishad
  • Brihadaranyaka Upanishad
  • Taittiriya Upanishad
  • Chandogya Upanishad 
Choose the correct answer:
1. Gautam Buddha's father was the chief of - clan
a) Jnatrika         b) Lichchhavi            c) Kamboja              d) Shakya          (d)


2. The pipal tree under which Gautam Buddha attained enlightenment, came to be known as 
a) dharmachakra pravartana         b) ashtangika marga            
c) bodhi vriksha              d) middle path                                                    (c)

3. According to the Buddha leading a balanced life would help a person attain
a) moksha         b) nirvana           c) Both a and b             d)  Only a          (c)

4. Buddhist monks stayed together in
a) temples         b) forests           c) sangha             d)  caves          (c)

5. The Jains believe that Mahavira was the last of the ---- tirthankaras.
a) 23         b) 18          c) 22             d)  24          (d)

6. Mahavira was born at
a) Rajgriha         b) Kundagrama           c) Lumbini       d) Ujjayini              (b)

7. Mahavira taught in
a) Prakrit        b) Sanskrit         c) Pali       d) Persian             (c)

8. The main philosophy of the Upanishad is ---- and ----
a) eight - fold path, middle path       b) upasana, bhakti
c) tri - ratnas, karma                        d) yoga, karma            (b)

Correct the following statements by changing the underlined word:
1. Ahimsa means freedom from the cycle of birth and death. - (Nirvana)
2.  The Buddha is a state of mind in which there is no suffering. (Moksha))
3. Non-injury to all living beings is called moksha. (Ahimsa.)
4. The teachers of Buddhism are called tirthankaras. (Jainism.)
5. Bimbisara was known as 'Jina'. (Mahavira.)
6. Mundaka is a major Veda. (Upanishada.)

Thursday, December 20, 2018

General Studies - Early Kingdoms

Tick the correct answer.
1. -------------- began to be used on much larger scale.
a) Copper        b) Iron           c) Bricks                 d) stone                (b)

2. The small tribes of the earlier period gave way to large kingdoms called
a) janapadas      b) mahajanapadas          c) republics             d) monarchies              (a)

3. There are --------- mahajanapadas in the Ganga valley in the sixth century BC.
a) 18                  b) 17               c) 15               d) 16                   (d)

4. Magadha and ------------ are examples of monarchical mahajanapadas.
a) Shakyas         b) Lichchhavis               c) Vasta                d) Vajji                (c)

5. The framers gave -------- of their produce to the king which was called bhaga.
a) one - sixth         b) one - third            c) one - fourth            d) one - half             (a)

6. ----------, the king of Magadha, bulit roads and bridges throughtout his empire.
a) Mahapadma Nanda          b) Shishunaga         c) Ajatashatru             d) Bimbisara        (d)

7. The varns were based on
a) height                b) colour            c) religion             d) birth                (d)

8. ---------- was the capital of the Lichchhavis.
a) Kaushambi            b) Tamralipti            c) Vaishali             d) Ujjayini            (c)

Some important points:
1. Rajagriha ----------> present day Rajgir

2. Pataliputra ------------> present day Patna

3. Vaishali --------------> present day Bihar

Thursday, September 13, 2018

The Age of the Vedas - Study Material in 6th Class CBSE


  • The word "Veda" means knowledge. There are 4 Vedas - "Rig Veda, Yajur Veda, Sama Veda and Atharva Veda. 
  • The Rig Veda is the oldest Veda. It was composed about 3,500 years ago. 
  • Inamgaon was a Chalcolithic settlement. Pottery, tools, ornaments, beads, terracotta figures, seeds and animal bones have been found there.
Fill in the blanks:
1. The word Veda means----(knowledge)

2. The period from ------ is called the Vedic Age. (1500 - 600 BC)

3. The Vedic people are generally referred to as the ----- (Aryans)

4. Each tribe had a ------- who was selected for his bravery. (Rajan)

5. A Popular drink ------ was prepared from milk and juice of a rare plant that grew on the mountains. (Soma)

6. Agriculture and --------- were the main occupations. (cattle - rearing)

7. Dasa later came to mean a -------- (slave)

8. The word --------- means big stones. (megalith)

9. The Rig Veda is dividend into 10 -------- (Mandalas)

10. An animal held sacred -------- (Bull)


Wednesday, March 30, 2016

General Studies - Crop Production - 8th class

General Studies - Crop Production - 8th class

Agriculture began 10,000 years ago and enabled humans to settle down in one place.

Horticulture deals with the production of vegetables, fruits, flowers & decorative plants.

The step -  by - step methods in modern agriculture are:

Preparation of the soil by ploughing and levelling it.

Sowing seeds or transplanting plants at correct depth & correct distances.

Manuring, either by natural methods (field fallow, crop rotation, mixed cropping), or by using manures & fertilizers.

Irrigation, i.e. supplying the right amount of water at the right time.